ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పిల్లలకు టీడీ వ్యాక్సిన్ వేసి, వ్యాధులపై అవగాహన కల్పించి వైద్యాధికారి డాక్టర్ విజయ చందర్

పిల్లలకు టీడీ వ్యాక్సిన్ వేసి, వ్యాధులపై అవగాహన కల్పించి వైద్యాధికారి డాక్టర్ విజయ చందర్

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు3

బైరెడ్డిపల్లి ఆదర్శ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు సోమవారం పిల్లలకు టీడీ వ్యాక్సిన్ వేసి, వ్యాధులపై వైద్యాధికారి డాక్టర్ విజయ చందర్ అవగాహన కల్పించారు. ఆధ్వర్యంలోపిల్లలకు టీడీ వ్యాక్సిన్ వేసి కోవిడ్ నిబంధనలుగురించి వివరించారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం చంద్ర ప్రకాష్, టీచర్లు చైతన్య రెడ్డప్ప,చిట్టెమ్మ మీనా,ఏఎన్ఎం లక్ష్మి ఆశాలు మొబిన రాజేశ్వరి, భారతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!