ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివిద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పలు ఇళ్లలో టీవీలు దగ్ధం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పలు ఇళ్లలో టీవీలు దగ్ధం

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం ఆగస్టు 8 (గరుడదాద్రి న్యూస్):

కార్వేటి నగరం మండలం
గాజంకి పంచాయతీ పరిధిలోని పల్లాలు ఇండ్లు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రతి ఇంటిలోనూ సంబంధించిన టీవీలు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోయి బాధిత కుటుంబాలకు తీవ్ర నష్టం జరిగింది.అదేవిధంగా ఒక ఇల్లు పూర్తిగా అగ్నిప్రమాదానికి గురై, ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.ఈ ఘటనపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలను పరామర్శించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి తగిన సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నాము.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మరియు సంబంధిత శాఖల నుంచి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!