ePaper
Tuesday, August 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పోలింగ్ కేంద్రాలలో మార్పులు ఉంటే తెలియజేయండి

పోలింగ్ కేంద్రాలలో మార్పులు ఉంటే తెలియజేయండి

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం ఆగస్టు 23 గరుడదాద్రి న్యూస్
కార్వేటి నగరం ఎంపీడీవో కార్యాలయం తాసిల్దార్ కార్యాలయంలో ఆదివారం 22 గ్రామ పంచాయతీల 204 ముసాయిదా పోలింగ్ కేంద్రముల ప్రచురణ ధ్రువీకరణ పత్రమును పబ్లికేషన్ చేయడం జరిగింది. పై పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ స్టేషన్ లో మార్పులు చేర్పులు ఉన్నట్లయితే ఈ నెల 26వ తేదీ లోగా తెలుపగలరని తెలియజేయడం జరిగింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!