ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్16 మరుగుదోడ్లు ను ప్రారంభించిన ఎం.పి.పి.రెడెప్ప

16 మరుగుదోడ్లు ను ప్రారంభించిన ఎం.పి.పి.రెడెప్ప

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్18

బైరెడ్డిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లో నూతనంగా ఎం.పి.పి.నిధులతో బాలికలు ,ఉపాధ్యాయలు కోసం మరుగుదోడ్లు నిర్మించారు.
ఈమరుగుదొడ్లను శుక్రవారం ఎం.పి.పి.రెడ్డెప్ప ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,
బైరెడ్డిపల్లి,మండల బూత్,కన్వీనర్,షాకీర్ ,
కోఆప్షన్,నెంబర్,ఫైజు
యూత్ ప్రెసిడెంట్,
మహేష్తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!