ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కుప్పంలో సీఎం చంద్రబాబును కలిసిన మనోహర్, చలపతి లు

కుప్పంలో సీఎం చంద్రబాబును కలిసిన మనోహర్, చలపతి లు

📰 Generate e-Paper Clip

కుప్పం,సెప్టెంబర్ 21 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయన కార్యదర్శి మనోహర్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మేనేజర్ చలపతిలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రెండు రోజుల కుప్పం పర్యటన నిమిత్తం కుప్పం చేరుకున్న నారా చంద్రబాబు నాయుడును సోమవారం ఉదయం హెలిప్యాడ్ వద్ద మనోహర్, చలపతిలు తెలుసుకున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు సీఎం కలుసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!