ePaper
Thursday, September 24, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతివరాలమ్మ కు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకుడు

వరాలమ్మ కు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకుడు

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం సెప్టెంబర్ 23 (గరుడదాద్రి న్యూస్): కార్వేటి నగరం మండలం ఆలత్తూరు పంచాయతీ పరిధిలో ఉన్న ఈడీ పల్లి గ్రామానికి చెందిన జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు మాదాసి వెంకటేష్ గారి మాతృమూర్తి వరాలమ్మ (గత రోజులుగా కిడ్నీ మరియు లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న) గారిని పరామర్శించి, ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని.జనసేన పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలోని ప్రముఖ వైద్యశాలలో మెరుగైన వైద్య చికిత్స కొరకు.,పవన్ కళ్యాణ్ గారి తరపున
పద హైదు వేల రూపాయలు (15,000/-) ఆర్ధిక సహాయం అందించిన.జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ యుగంధర్ పొన్న. వారి కుటుంబాన్ని పరామర్శించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!