ePaper
Thursday, September 24, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిఎంపీపీ లతా బాలాజీ సన్మానించిన ఎంపీడీవో రాధిక సింగిరెడ్డి

ఎంపీపీ లతా బాలాజీ సన్మానించిన ఎంపీడీవో రాధిక సింగిరెడ్డి

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం సెప్టెంబర్ 23 (గరుడ దాద్రి న్యూస్): కార్వేటినగరం మండల అధ్యక్షులు లతా బాలాజీ ఐదు సంవత్సరాలు పదవి కాలం పూర్తి చేయడంతో ఆమెను ఎంపీడీవో రాధిక సింగిరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేశారు సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు పాటు కార్వేటినగరం మండల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వీరి సేవలు మరవలేమన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మండల పరిషత్తు అభివృద్ధి అధికారి బి.వి.మధుసూదన్, మండల పరిషత్తు సిబ్బంది, మండల స్థాయి అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!