ePaper
Sunday, September 27, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిశాస్త్రోక్తంగా శ్రీ ఆనంతపద్మనాబ స్వామి కి ప్రత్యేక పూజలు

శాస్త్రోక్తంగా శ్రీ ఆనంతపద్మనాబ స్వామి కి ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్25

బైరెడ్డిపల్లి లోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం ప్రాంగణంలోకల
శ్రీసత్యనారాయణస్వామి ఆలయం వద్ద శుక్రవారం శ్రీ ఆనంతపద్మనాబస్వామి వ్రతం,ప్రత్యేక పూజలు ను అర్చకులు రామకృష్ణమాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి,అమ్మవారిని కళశాలు తీర్చిదిద్ది ,14పొగుల వత్తిపత్తి,పుష్పాలతో స్వామి ,అమ్మవారికి అలంకరించి వివేడిక పై ఆశీనులు చేసి 14 రకాల పూలు,14 ముడుల పట్టు తోరం కు పూజలుచేసి 14 రకాల పండ్లు, నైవైద్యంగా ఉంచి ,14 రకాల డ్రైఫ్రూట్స్ తో నైవైద్యంగా ఉంచి అష్టోత్తర శతనామావలళి ,వ్రత కథ పారాయణం చేపట్టారు. భక్తులకు నోములు నోచిన వారిచే తాంబులాలు, ప్రసాదాలు పంపిణీ. చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!