ePaper
Wednesday, September 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినూతన ఎస్సై రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ మురుగన్

నూతన ఎస్సై రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ మురుగన్

📰 Generate e-Paper Clip

పలమనేరు, సెప్టెంబర్ 28 ( గరుడ ధాత్రి ) : పలమనేరు అర్బన్ పోలీసుస్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ రెడ్డిని, శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం చైర్మన్ మరియు ధర్మకర్త భారత సేవారత్న డాక్టర్ మురుగన్ మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి ఫ్రూట్ బొకేను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!