ePaper
Wednesday, September 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసిడి కండిగ గ్రామంలో వైఎస్ఆర్సిపి గుర్తింపు కార్డులు పంపిణీ

సిడి కండిగ గ్రామంలో వైఎస్ఆర్సిపి గుర్తింపు కార్డులు పంపిణీ

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం సెప్టెంబర్ 28 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం మండలoలోనీ సిడి కండ్రిగ గ్రామ పంచాయతీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు,మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి,జీడి నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మి సూచనల మేరకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు కార్డులను నాయకులుకు,కార్యకర్తలుకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి డైరెక్టర్ ఆకుల గోపి,కుప్పరెడ్డి, భాస్కర్ రెడ్డి,మునిమందడి, రాజారామ్ మందడి, సుభాష్ రెడ్డి,వెంకటేష్, మురళి,నరసింహాలు, వేలుమలై,ఏ వెంకటేష్, పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!