ePaper
Friday, October 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిరాజకీయాల్లో రామ లక్ష్మణులు..!

రాజకీయాల్లో రామ లక్ష్మణులు..!

📰 Generate e-Paper Clip

* ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ ల ఆలింగనం
* అందరి చూపు వారిపైనే
* ఆనందంతో కేరింతలు కొట్టిన కూటమి నేతలు,నాయకులు, కార్యకర్తలు.

చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 02
(ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్):

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు రాష్ట్ర ఐటీ, విద్యుత్ శాఖల మంత్రి నారా లోకేష్ లు మదనపల్లెలో హెలిప్యాడ్ వద్ద ఒకరినొకరు అత్యంత ఆప్యాయంగా పలకరించుకున్నారు. పవన్ కళ్యాణ్ను చూడగానే నారా లోకేష్ ఆయనను ప్రేమతో ఆలింగనం చేసుకోగా, పవన్ కళ్యాణ్ చిరునవ్వుతో ఆయనను దగ్గరకు తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్న ఇతర నాయకులకు, అధికారులకు పవన్ కళ్యాణ్ కరచాలనం చేస్తూ నవ్వుతూ పలకరించారు. ఈ ఘట్టం చూపరులను ఆకట్టుకుంది. ఈ దృశ్యాన్ని చూసి కూటమి నేతలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!