ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిగాంధీ చూపిన మార్గాలే విద్యార్థులకు విజయ సోపానాలు

గాంధీ చూపిన మార్గాలే విద్యార్థులకు విజయ సోపానాలు

📰 Generate e-Paper Clip

కుప్పం, అక్టోబర్ 02(గరుడ ధాత్రి న్యూస్): కుప్పం కాలేజీలో జగదీష్ బాబు ఆధ్వర్యంలో గాంధీ జయంతి నిర్వహించారు. గాంధీజీ తన ప్రబోధించిన సత్యం, అహింస ,సత్యాగ్రహం, స్వాతంత్ర ఉద్యమం వంటి విషయాలే కాకుండా సంఘ సంస్కరణలు, విద్య, మహిళల హక్కులు వారి పరిస్థితులు వంటి అంశాల తో పాటు వ్యక్తి ఆరోగ్యం ఆహారం వంటి విషయాల గురించి కూడా ఎంతో ఆసక్తి కనపరిచేవారు.గాంధీజీ స్ఫూర్తితో ఎన్నో దేశాలు శతాబ్దాల పాటు ప్రభావితం చేసిన మహోన్నమనే వ్యక్తి ప్రపంచ పటంలో చిరస్థాయిగా నిలిచిపోయిన గాంధీ మహాత్ముడు మహాత్మా గాంధీ.
గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం సాధించుటకు ముఖ్యంగా విద్యార్థులు నడుంబిగించి ఆయన ఆశయాలను సఫలీకృతం చేయాలన్నారు.ఎం ఎఫ్ సి కళాశాల ప్రాంగణంలో ఉన్న గాంధీజీ విగ్రహానికి విద్యార్థులతోపాటు సమర్పించి ఆయనకు ఘన నివాళి అర్పించడమైనది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!