ePaper
Saturday, October 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికార్వేటినగరం ఎంపీటీసీ 3 స్వతంత్ర అభ్యర్థి ఉసురుపాటి పద్మనాభం విస్తృత ప్రచారం

కార్వేటినగరం ఎంపీటీసీ 3 స్వతంత్ర అభ్యర్థి ఉసురుపాటి పద్మనాభం విస్తృత ప్రచారం

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం అక్టోబర్ 28 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం పంచాయతీ ఎంపీటీసీ 3 స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఉసురు పార్టీ పద్మనాభం గ్యాస్ గుర్తుపై అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కార్వేటినగరం పద్మ సరస్సు గొల్ల ఇండ్లు ప్రచార నిర్వహించారు. పద్మసరసు యాదవ కాలనీలో ప్రజలను కలుసుకుని నా ప్రచారంలో భాగంగా ప్రచార పత్రాలను అందించడం జరిగింది.ప్రజల సమస్యలను తెలుసుకుని, వారి అవసరాల కోసం నిరంతరం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను.ప్రజాసేవే నా లక్ష్యం. ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!