ePaper
Saturday, October 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిసిడి కండ్రిగ గ్రామంలో వైయస్సార్ పార్టీ ప్రఛారం

సిడి కండ్రిగ గ్రామంలో వైయస్సార్ పార్టీ ప్రఛారం

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం అక్టోబర్ 29 గరుడ దాద్రి న్యూస్ కార్వేటినగరం మండలంలోని టీకేయంపేట సిడి కండ్రిగ గ్రామ పంచాయతీ
పరిధిలోని ఎంపీటీసీ ఎన్నికల నిర్వహించిరుఈ కార్యక్రమంలో వైకాపా ఎంపీటీసీ అభ్యర్థి T.మహేష్, మాజీ ఏఎంసి డైరెక్టర్ ఆకుల గోపి,నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలకు పాల్గొన్నారు ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు
వైకాపా అభ్యర్థులకు అత్యధిక మెజారిటీతో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీటీసీ నందినిధనరాజ్ రాజారామ్ ముందడి,కుప్పారెడ్డి, మహేష్,మురళి,అగురు వెంకటేష్,బుర్ర వెంకటేష్, తదితర వైసిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!