చౌడేపల్లి అక్టోబర్ 30 గరుడ దాత్రి న్యూస్
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం పుదీపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకురాలు శ్రావణి ఉదయమే పంచామృత అభిషేకం చేసి అనంతరం అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈరోజు ఉభయదారులుగా బెంగళూరుకు చెందిన సావిత్రిగా వ్యవహరించారు. ఉపాధ్యాయుడు ఫైజుల మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు తెలియజేశారు.
