ePaper
Tuesday, November 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబైరెడ్డిపల్లి లో ఉచిత కంటి చికిత్స శిబిరంలో 28 మందికి వైద్య పరీక్షలు

బైరెడ్డిపల్లి లో ఉచిత కంటి చికిత్స శిబిరంలో 28 మందికి వైద్య పరీక్షలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి నవంబర్1

బైరెడ్డిపల్లి లో ఆదివారం స్థానిక జడ్.పి.ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మహతిఫౌండేషన్ చైర్మన్ నాగరాజు ఆధ్వర్యంలో కొనసాగింది.ఈ కంటి చికిత్స శిబిరంలో 28 మందికి కుప్పం పి.ఈ.ఎస్.ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు చేపట్టారు.4 గురుని కంటి చికిత్స కోసం ఎంపిక చేసినట్లు పి.ఈ ఎస్. పి.ఆర్.ఓ.చంద్ర పేర్కొన్నారు. నిర్వాహకులు శిభిరంకు హాజరైన వారికి ఉచిత భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో మహతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!