ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతియశోదమ్మ మృతదేహానికి నివాళి అర్పించిన ఉన్నం వాసుదేవ నాయుడు

యశోదమ్మ మృతదేహానికి నివాళి అర్పించిన ఉన్నం వాసుదేవ నాయుడు

📰 Generate e-Paper Clip

గరుడధాత్రి న్యూస్ :
శ్రీకాళహస్తి పట్టణం నాలుగో వార్డ్ లో ఆర్ యశోదమ్మ మరణించారు. విషయం తెలుసుకున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, తొట్టం బేడు మండల వైఎస్ఆర్సిపి అధ్యక్షులు డాక్టర్ కోగి ల సుబ్రహ్మణ్యం యశోదమ్మ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు, నివాళులర్పించిన వారిలో ఇలగనూరు మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం నాయుడు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!