చౌడేపల్లి ఆగస్టు 03 గరుడ దాత్రి న్యూస్
ఈనెల 6 7 తేదీలలో స్థానిక షణ్ముఖ సుబ్రమణ్య స్వామి ఆలయంలో జరగనున్న ఆడి కృత్రిక మహోత్సవానికి మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆహ్వానించారు సోమవారం చౌడేపల్లి కి చెందిన బెల్లాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో బెళ్లాల సుబ్రహ్మణ్యం బెల్లాల మోహన తదితరులు తిరుపతిలోని ఆయన నివాసంలో కలసి పండుగకు ఆహ్వానం పలికారు.
