ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఉత్తమ సేవలకు హరి స్వామి, గిరిబాబుకు ప్రశంసలు

ఉత్తమ సేవలకు హరి స్వామి, గిరిబాబుకు ప్రశంసలు

📰 Generate e-Paper Clip

ఐరాల కాణిపాకం ఆగస్టు 16 (గరుడ ధాత్రి న్యూస్)

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో భక్తులకు, ఆలయానికి ఉత్తమ సేవలు అందిస్తున్న హరి స్వామి, గిరిబాబులను దేవస్థానం ఈవో పెంచల కిషోర్ అభినందించారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణతో సేవలందిస్తున్న వారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. వారి సేవలు ఇతర సిబ్బందికి స్ఫూర్తిదాయకమని ఈవో పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కోసం ఇదే విధమైన నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా హరి స్వామి, గిరిబాబులను సిబ్బంది అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!