ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మద్యం దుకాణాలన్నీ రెన్యువల్ సీఐ శిరీష దేవి

ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మద్యం దుకాణాలన్నీ రెన్యువల్ సీఐ శిరీష దేవి

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం సెప్టెంబర్ 21 (గరుడాదాద్రి న్యూస్): కార్వేటినగరం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో ఉన్న పది మద్యం షాపుకు సంబంధించి రెన్యువల్ చేసినట్లు ఎక్సైజ్ సి ఐ శిరీష దేవి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు కోట్ల 60 లక్షల 31 వేల 670 నగదును ఆన్లైన్ ద్వారా చెల్లించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రావణ్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!