ePaper
Friday, September 18, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కంచి కామాక్షమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

కంచి కామాక్షమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం సెప్టెంబర్ 18 (గరుడ దాత్రి న్యూస్): కార్వేటి నగరం మేజర్ పంచాయతీ డైట్ కు వెళ్ళే దారిలో శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారిఛే ప్రతిష్ఠించిన శ్రీ కామాక్షి అమ్మవారి ఆదిశంకరుల పాదుకల మండపంలో శ్రీ కామాక్షి అమ్మవారి, ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయం దర్శించుకుని భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆదిశంకరుల దర్శనం ఓం శ్రీ మాత్రే నమః

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!