బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై29
బైరెడ్డిపల్లి మండలం లోని కడపనత్థం యాడ్.పి.ఉన్నత పాఠశాల కు త్రాగునీటి క్యాన్ల ను బైరెడ్డిపల్లి కి చెందిన జనార్దన్ గౌడు కుమారుడు,శ్రీ శేషాద్రిస్వామి సేవకుడు బహుకరించారు.ఇటివలన మండల కేంద్రంలోని బైరెడ్డిపల్లి జడ్.పి ఉన్నతపాఠశాల కూడా 20 త్రాగు నీటి క్యాన్ల ను ధనంజయ గౌడు అలియాస్ డాన్ బహుకరించి దాత్తృత్వం చాటుకున్నారు. దీనితో పాఠశాలల ప్రధానఉపాధ్యాయులు,ఉపాధ్యాయులు దాతను అభినంధించి కృతజ్ఞతలు తెలియజేశారు.
