ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికళాజాత ప్రచార రథాన్ని జండా ఊపి ప్రారంభించిన జిల్లా ఉద్యాన శాఖ అధికారి

కళాజాత ప్రచార రథాన్ని జండా ఊపి ప్రారంభించిన జిల్లా ఉద్యాన శాఖ అధికారి

📰 Generate e-Paper Clip

చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 02 (గరుడ ధాత్రి న్యూస్): కళాజాత ప్రచార రథాన్ని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జండా ఊపి ప్రారంభించారు.గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైజింగ్‌పై కళా జాతాల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలోని 20 గ్రామాల్లో తిరగనున్న ప్రచార రథాన్ని కలెక్టరేట్‌ ఆవరణలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సతీష్, డిడిఐఎన్పిఆర్ వేలాయుధం జెండా ఊపి ప్రారంభించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!