ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబైరెడ్డిపల్లి లో మహిళా ఉచిత వైద్య శిభిరంలో 50 మందికి పరీక్షలు-20 మంది చికిత్సకు ఎంపిక.

బైరెడ్డిపల్లి లో మహిళా ఉచిత వైద్య శిభిరంలో 50 మందికి పరీక్షలు-20 మంది చికిత్సకు ఎంపిక.

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్2

బైరెడ్డిపల్లి జడ్.పి.బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం మహతిఫౌండేషన్, కుప్పం పి ఈ.ఎస్.ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మహిళా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 50 మంది మహిళ లకు సంతానోత్పత్తి వైద్య పరీక్షలు చేపట్టగా 20 మంది చికిత్స కు ఎంపిక అయినట్లు పి.ఆర్.ఓ. చంద్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహతిఫౌండేషన్ చైర్మన్ నాగరాజు,సిబ్బంది,
కుప్పం పి.ఈ.ఎస్. వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!