కాణిపాకం సెప్టెంబర్ 22 (గరుడ దాత్రి న్యూస్)
కాణిపాకం దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారినిలంక కాండీ రాజ్యం బలిజ రాజు కీర్తి శేషులు రాజా విక్రమరాజ సింఘే వారి ఐదవ తరం వారసుడు రాజా పురుషోత్తమరాజు, రాజా నవనీత, బలిజరాయ తరంగిణి రచయిత డాక్టర్ సుంకర శ్రీరామ్ గిరిధర ప్రసాద్ రాయ్, జానకి దేవి, నానబాల లోకేష్ రాయల్, గిరిబాబు వినాయక స్వామి దర్శనానికి రావడం జరిగింది. గోనుగుంట బలిజ వంశస్థుల అశ్వవాహన ఉభయదారులఅశ్వవాహన సేవకు విశిష్ట ముఖ్య అతిధులుగా హాజరు కావడం జరిగింది. స్వామి వారి వద్ద ప్రత్యేక పూజలు జరిపినందుకుగాను నిర్వాహకులకు కృతజ్ఞతలు
