కాణిపాకం సెప్టెంబర్ 23 (గరుడ దాత్రి న్యూస్) తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా ఆర్కార్డు కు చెందిన సురేష్ బాబు కుటుంబ సభ్యులు బుధవారం కానిపాకం దేవస్థానంనిత్యఅన్నదానానికిరూ.1.00.116/చెక్కును అందించారు వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, తదితరులు ఉన్నారు.
