కానిపాకం సెప్టెంబర్ 22( గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా
రథంలాగు వడ్డెర (బోయలు) 75 మందికి కార్య నిర్వహణ కార్యాలయం నందు దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ దేవస్థానం చైర్మన్ మణినాయుడుఅందజేశారుఈ కార్యక్రమంలోకాణిపాకం మాజీ సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
కాణిపాకం రథం లాగు వడ్డెర కులస్తులకుదేవస్థానం నూతన వస్త్రాలు
RELATED ARTICLES
