కాణిపాకం సెప్టెంబర్ 22(గరుడదాత్రిన్యూస్)
కాణిపాకం దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి సిద్ధి బుద్ధి సమేత స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం సందర్భంగాతిరుమల తిరుపతి దేవస్థానం తరపున డిప్యూటీ ఈవో శ్రీ బి. భాస్కర్ స్వామివారికి పట్టువస్త్రాలనుసమర్పించడం జరిగింది,వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేసిన దేవస్థానం చైర్మన్ శ్రీ మణి నాయుడు ఈ.ఓ పెంచల కిషోర్ ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శివ ప్రసాద్, అనసూయ, కృష్ణవేణి, శ్రీవాణి, వసంత, ఏఈఓలు రవీంద్రబాబు, ధనపాల్, ధనంజయ, సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు.తదితరులు పాల్గొన్నారు.
