ePaper
Thursday, September 17, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కాణిపాకం లో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కాణిపాకం లో కొనసాగుతున్న భక్తుల రద్దీ

📰 Generate e-Paper Clip

కాణిపాకం జూలై 18 (గరుడ దాత్రి న్యూస్)
కాణిపాకం దేవస్థానంలో రోజురోజుకీ భక్తుల రద్దీ పెరుగుతున్నది. గత రెండు రోజులుగా కాణిపాకంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆల అధికారులు భక్తులకు క్యూలైన్లలో మంచినీరు అల్పాహారం సౌకర్యాలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనఏర్పాట్లుచేస్తున్నామని ఆలయ చైర్మన్ మణినాయుడు తెలిపాడు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!