కాణిపాకం సెప్టెంబర్ 22 (గరుడ దాత్రి న్యూస్) కానిపాకందేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా మంగళవారంఉదయంవణిగవంశస్థులు,గోనుగుంటబలిజ వంశస్థులచే అత్యంత వైభవంగామేళతాళాలువాయిద్య బృందాలు నడుమ కలిశాలఊరేగింపునిర్వహించిఉత్సవమూర్తులకుప్రత్యేకఅభిషేకంనిర్వహించడం జరిగింది, రాత్రి స్వామి వారు అశ్వ వాహనంపై పురవీధుల్లోదర్శనమిచ్చాడు.ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్.చైర్మన్.మనీనాయుడు.ఉభయదారుల చైర్మన్ పద్మనాభం. ఉభయ దారులు హేమచంద్ర.చరణ్ బాబు. ముఖ్య అతిథులుగా చూడ చైర్మన్ కటారి హేమలత. టిడిపి యువ నాయకుడు కాజూరు బాలాజీ. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన కార్యదర్శి ఏపీ శివయ్య. నానబాల లోకేష్. 44 బొమ్మసముద్రం. తిరునం పల్లె.చింతమాకుల పల్లె.కారకంపల్లె.గోనుగుంట బలిజవంశస్థులుఉభయదారులుగావ్యవహరించారు.ఆలయ అధికారులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు
