ePaper
Monday, October 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికాణిపాకం స్వామికి నాయి బ్రాహ్మణచే పట్టు వస్త్రాలు సమర్పణ

కాణిపాకం స్వామికి నాయి బ్రాహ్మణచే పట్టు వస్త్రాలు సమర్పణ

📰 Generate e-Paper Clip

కాణిపాకం అక్టోబర్ 2 (గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం బ్రహ్మోత్సవాలు భాగంగా కామధేను వాహనం సందర్భంగా శుక్రవారం ఉదయం నాయీబ్రాహ్మణ సంఘం కాణిపాకం వారి ఆధ్వర్యంలో దేవస్థానం కల్యాణ కట్ట నుంచి వాయిద్య బృందాలతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు సునీత, సుబ్బారెడ్డి,ఆలయ అధికారులు, స్థానిక నాయకులు, కామధేను వాహన ఉభయదారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!