ePaper
Monday, October 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిబైరెడ్డిపల్లి లో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

బైరెడ్డిపల్లి లో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్2
మండల కేంద్రం బైరెడ్డిపల్లి లో వెలసిన ఆర్యవైశ్యల కుల దైవం శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి పంచామృత అభిషేకం ,విశేష పూజలు ను అర్చకులు రామకృష్ణమాచార్యులు చే శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సాయంత్రం ఆమ్మ్మవారి ఆలయంలో లలిత సహస్ర పారాయణం వాసవి మహిళా మండలి సభ్యులు చే కొనసాగింది.అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తికి ఉంజలసేవ నిర్వహించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంకు గ్రంధిమ్ సురేష్,ఉష కుటిఎంబీకులు ఉభయదార్లు గా వ్యవహరించారు.భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే గ్రామ దేవత శ్రీ భాటగంగమ్మ ఆలయంలో కూడా శుక్రవారం అర్చకులు నాగేంద్రస్వామి బృందం చే అభిషేకం, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. దాతల సహాయం తో అన్న ప్రసాద వితరణ చేపట్టారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!