నవంబర్ 1 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం మేజర్ పంచాయతీలో ఎంపీటీసీ 2 వైయస్సార్ పార్టీ అభ్యర్థి ని సార్ కార్వేటినగరం మేజర్ పంచాయతీలో జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంక్షేమ అభివృద్ధి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మండలాన్ని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి చేశారన్నారు. ఎంపీటీసీ అభ్యర్థిగా ని సార్, జడ్పిటిసి అభ్యర్థిగా బండి జగదీష్ అత్యధిక ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లతా బాలాజీ,, మాజీ సర్పంచ్ ధనంజయవర్మ, సాబీర్, జైల సద్దాం, హమీద్ శివాజీ తేజ మోహన్ తోపిస్ ఖాన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
