ePaper
Saturday, October 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికార్వేటి నగరం మండలంలో ఎంపీటీసీలకు 12 నామినేషన్

కార్వేటి నగరం మండలంలో ఎంపీటీసీలకు 12 నామినేషన్

📰 Generate e-Paper Clip

కార్వేటినగరం అక్టోబర్ 21 గరుడదాద్రి న్యూస్

కార్వేటినగరం మండలంలో 14 ఎంపీటీసీలకు గాను 12 ఎంపీటీసీలు సభ్యులు నామినేషన్ వేసినట్లు ఎన్నికల అధికారి శివప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లాగుంట ఎంపీటీసీ నుంచి వియం నిధి, కొటారు వేడు ఎంపీటీసీ పూర్ణ, కార్వేటి నగరం ఎంపీటీసీ 1 వరలక్ష్మి, కార్వేటి నగర్ ఎంపిటిసి 2 నో షాద్, కార్వేటి నగరం 3 శేషగిరి, డి ఎం పురం ఎంపీటీసీ వరలక్ష్మి, గోపిశెట్టిపల్లి ఎంపిటి సి లక్ష్మి, కేశవ్ కప్పుం ఎంపీటీసీకి ఎన్ రవిరాజు, అన్నూరు ఎంపిటిసి కి జయసుధ, కత్తెరపల్లి ఎంపీటీసీ నుంచి సూర్యనారాయణ రెడ్డి, రవి, పవన్, ఆర్కే విబిపేట ఎంపీటీసీ జ్ఞానేశ్వరి విరు నామినేషన్ వేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాధికా సింగిరెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో మధుసూదన్, తాసిల్దార్ నాగరాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!