ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతికొల్లా గుంటగ్రామంలో వైసిపి గుర్తింపు కార్డులు పంపిణీ

కొల్లా గుంటగ్రామంలో వైసిపి గుర్తింపు కార్డులు పంపిణీ

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం సెప్టెంబర్ 27 గరుడదాద్రి న్యూస్
కార్వేటినగరం మండలంలోని కొల్లాగుంట గ్రామ పంచాయతీ లో వై యస్ ఆర్ సి పి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణ స్వామ గంగాధర నెల్లూరు నియోజకవర్గం సమన్వయ కర్త శ్రీమతి కృపాలక్ష్మీ గారి సూచనల మేరకు వై యస్ ఆర్ సి పి పదవి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!