చిత్తూరు సెప్టెంబర్ 27 గరుడధాత్రి
భగత్ సింగ్ జయంతిపురస్కరించుకొనిఆదివారంమురకంబట్టులో నిర్వహించిన చిత్తూరు 5K రన్ 1.0 కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి 5కె రన్ లోపాల్గొన్నారు.కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
.
