ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్చౌడేపల్లిలో కన్నుల విందుగా స్నేహితుల దినోత్సవం

చౌడేపల్లిలో కన్నుల విందుగా స్నేహితుల దినోత్సవం

📰 Generate e-Paper Clip

చౌడేపల్లి ఆగస్టు 02 గరుడ దాత్రి న్యూస్

మండల కేంద్రమైన చౌడేపల్లి గ్రామంలో బజారు వీధిలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు వాసవి క్లబ్ మరియు వనిత క్లబ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవం చూడముచ్చటగా కన్నులు విందుగా జరిగింది పై కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మల్టిపుల్ కోశాధికారి ఇస్సా నాగలక్ష్మి , వాసవి క్లబ్ ,వనిత క్లబ్ అధ్యక్షులు A. రంగవల్లి, A. శ్రీనాథ్, కార్యదర్శులు నాగలక్ష్మి, B. లోకేష్ మరియు సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!