బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై27
బైరెడ్డిపల్లి మండలం లోని చప్పిడిపల్లి గ్రామ పంచాయతీ జంగాల అగ్రహారం గ్రామంకు చెంది ఒక బాలిక అనుమానాస్పద మృతి చెందినట్లు తెలుస్తుంది. తమిళనాడు రాష్ట్రం లోని గుడియత్తం తాలుకా కు చెందిన పత్తి ని మూడు నెలలు క్రితం రాఘవ ప్రేమ పేరుతో తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు.కానీ నేడు బాలిక మృతికి భర్త,వారి కుటింభికులు కారణము అని తల్లిదండ్రులు ఆరోపించారు. బాధితులు పిర్యాదుమేరకు బైరెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.మైనరు బాలిక మృతి పై వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తెలియనున్నది.
