ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వెంకటాద్రి నాయుడు మృతికి నివాళులు అర్పించిన కిషోర్ గౌడు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వెంకటాద్రి నాయుడు మృతికి నివాళులు అర్పించిన కిషోర్ గౌడు

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్19

బెలుపల్లి పంచాయతీ బురిశెట్టిపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వెంకటాద్రి నాయుడు మృతి చెందారు.ఈ నేపధ్యంలో ఆయన భౌతిక కాయానికి శనివారం మండల టి.డి.పి.అధ్యక్షుడు కిషోర్ గౌడు నివాళులు అర్పించినారు. మృతుడి కుటుంభంకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.ఈ కార్యక్రమంలో పుంగనూరు టీడీపీ ఇంచార్జ్ మధు సుధాన్ నాయుడు మరియ మండల తెలుగు దేశం ప్రదాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం శెట్టి , మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!