కాణిపాకం సెప్టెంబర్ 18 (గరుడ దాత్రి న్యూస్) కాణిపాకం దేవస్థానం నిత్య అన్నదాన ట్రస్ట్ కి పూతలపట్టు మండలం తేజస్ డైరీ నీరదాక్షుల నాయుడు రూ2,00,000/- రూపాయలు, ఎల్ టి డైరీ చిత్తూరు యుగంధర్ నాయుడుగోసంరక్షణట్రస్ట్కిరూ2,00,000రూపాయలు, శుక్రవారం అందించారు వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన దేవస్థానం చైర్మన్.మణి నాయుడు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు నాగరాజు నాయుడు, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు ఉన్నారు.
తేజస్ డైరీ యాజమాన్యం కాణిపాకం నిత్య అన్నదాన రెండు లక్షలువిరాళం
RELATED ARTICLES
