ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్చిన్న శేష వాహనంపై దర్శనమిచ్చిన సిద్ధిబుద్ధి వరసిద్ధిడు

చిన్న శేష వాహనంపై దర్శనమిచ్చిన సిద్ధిబుద్ధి వరసిద్ధిడు

📰 Generate e-Paper Clip

కాణిపాకం సెప్టెంబర్ 18 (గరుడదాత్రిన్యూస్)దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం చిన్న శేష వాహనంపై విహరించిన సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉదయం శేష వాహనం సందర్భంగా శతకళసాలతో వైభవంగా కోలాటాలు మేలు తాళాలు నడుమ కాణిపాకం పురవీధుల్లో కలశాలతో ఊరేగింపు నిర్వహించి ఆలయంలోని కళ్యాణ వేదిక వద్ద స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకములు జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొన్న పూతలపట్టుశాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్.కాణిపాకం. కాకర్ల వారి పల్లి. వడ్రం పల్లె. మిట్ట ఇండ్లు. 45 కొత్తపల్లి. కడప గుండ్ల పల్లె. 44 బొమ్మసముద్రం. తిమ్మాజి పల్లె. తిరునం పల్లె. చిగరపల్లె. నగరం పల్లె కమ్మ వంశస్థులు ఉభయదారులకు వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, మనీ నాయుడు.ఈవో, పెంచల కిషోర్.బోర్డు సభ్యులు, ఆలయఅధికారులుఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!