బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్28
బైరెడ్డిపల్లి మండలం లోని 82పాఠశాలలో పాఠశాలల్లో యాజమాన్య కమిటీ ఎన్నికలునిర్వహిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారులు జనార్దన్ రెడ్డి, దేశమ్మ లు పేర్కొన్నారు ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాలలో మరియు కేజీబీవీ ,గురుకుల పాఠశాల ,ఏపీ మోడల్ స్కూల్ పాఠశాలలందు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు 2026 కొనసాగుతుంది అన్నారు. ఇందులో భాగంగా మండల అభివృద్ధిఅధికారి, మండలతహసిల్దార్ ,
ఎస్.ఐ. ,మండల విద్యాశాఖ అధికారులు కమిటీ మండలంలో పర్యవేక్షణ చేస్తారు .కాబట్టి మండలం లోని ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు 2026 విజయవంతంగా నిర్వహించాలనివారు కోరారు పాఠశాల పిల్లల తల్లిదండ్రులు (ఓటర్లు )అందరు పాల్గొని ఎన్నికలు విజయవంతం చేయాలని అందుకు హెచ్ ఎం లు అందరూ పూర్తి బాధ్యత గా తీసుకోవాలి వారు తెలిపారు.
