ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్నేడు బైరెడ్డిపల్లి మండల టి.డి.పి.విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయండి

నేడు బైరెడ్డిపల్లి మండల టి.డి.పి.విస్తృత స్థాయి సమావేశం విజయవంతం చేయండి

📰 Generate e-Paper Clip

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్21

బైరెడ్డిపల్లి మండల టి.డి.పి.విస్తృత స్థాయి సమావేశం మంగళవారం ఉదయం10:30గంటలకు రాయల్ మహల్ నందు నిర్వహించబడుతుంది అని బి ఎం రాధ కిషోర్
ఎక్స్ జెడ్పిటిసి మరియ మండల పార్టీ అధ్యక్షులు,కార్యదర్శి సుబ్రమణ్యం శెట్టి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కావున మండలంలోని నాయకులు, కార్యకర్తలు మరియు ముఖ్యంగా సోషల్ మీడియా విభాగం సభ్యులు అందరూ తప్పక పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా వారు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!