ePaper
Saturday, October 3, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతినేడే కొల్లా గుంట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయం

నేడే కొల్లా గుంట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ అంతరాయం

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం అక్టోబర్ 2 (గరుడదాద్రి న్యూస్): కార్వేటినగరం మండలం కొల్లాగుంట పంచాయతీలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ లో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏడిఈ చంద్రబాబు, ఏఈ నాదముని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొల్లాగుంట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఆర్ డి ఎస్ ఎస్ పనులు నిర్వహించడం వల్ల విద్యుత్తు అంతరాయం ఏర్పడుతుందని వారు తెలిపారు. వినియోగదారులు తెలుసుకోగలరు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!