ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన రాజారెడ్డి

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన రాజారెడ్డి

📰 Generate e-Paper Clip

తిరుపతి, జులై 2 గరుడధాత్రి :
తిరుపతి జిల్లా పర్యటనకు విచ్చేసిన డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి ఘన స్వాగతం పలికారు. గురువారం రేణిగుంట విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు,డాక్టర్ హరిప్రసాద్ తోపాటు స్థానిక జనసేన పార్టీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ సీఎం రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!