ePaper
Wednesday, August 19, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పి జి ఆర్ ఎస్ వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించండి

పి జి ఆర్ ఎస్ వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించండి

📰 Generate e-Paper Clip

కార్వేటి నగరం ఆగస్టు 17 గరుడ దాద్రి న్యూస్ పి జి ఆర్ ఎస్ లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని తాసిల్దార్ నాగరాజు అన్నారు. కార్వేటినగరం మండల తాసిల్దార్ కార్యాలయంలో అధికారులతో సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రతి సోమవారం వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలన్నారు. జిల్లాస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్న మండల సర్వేర్ మార్కండ య్య, సిబ్బంది సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ లోకేష్ యాదవ్, జి సర్వే టి టి స్వరూప ఆర్ ఐ నర్సింహులు, వీఆర్వోలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!