ePaper
Wednesday, August 19, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రజా సమస్యలపై పీజీఆర్‌ఎస్‌లో నాలుగు అర్జీలు

ప్రజా సమస్యలపై పీజీఆర్‌ఎస్‌లో నాలుగు అర్జీలు

📰 Generate e-Paper Clip

పిచ్చాటూరు ఆగస్టు 17 గరుడధాత్రి :

పిచ్చాటూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్‌ వై. చంద్రబాబు నాయుడు, ఎంపీడీవో మహమ్మద్‌ రఫీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి నాలుగు అర్జీలను అధికారులు స్వీకరించారు. ఆయా సమస్యలను పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!