ePaper
Saturday, October 31, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుపతిపూతలపట్టు యుటిఎఫ్ కార్యవర్గం నియామకం

పూతలపట్టు యుటిఎఫ్ కార్యవర్గం నియామకం

📰 Generate e-Paper Clip

పూతలపట్టు అక్టోబర్ 29 (గరుడదాత్రిన్యూస్)పూతలపట్టు మండల యుటిఎఫ్ నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం పూతలపట్టు ఎం ఆర్ సి కార్యాలయం నందు యుటిఎఫ్ చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి ఏకాంబరం నాయుడు పరిశీలకులు పార్థసారథి ఆధ్వర్యంలో జరిగింది. యుటిఎఫ్ పూతలపట్టు మండల శాఖ గౌరవాధ్యక్షులుగా జి.చంద్ర అధ్యక్షులుగాకె.వడివేలు అసోసియేట్ అధ్యక్షులుగా సి.మునిరత్నం,అసోసియేట్ మహిళా అధ్యక్షురాలుగా కె.హేమలత మండల ప్రధాన కార్యదర్శి శ్రీ డి.యోగేశ్వర్ నాయుడు కోశాధికారిఎన్.నాగరాజు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!