ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్భీముని చెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫ్లోరింగ్ పనులు ప్రారంభించిన జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్

భీముని చెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఫ్లోరింగ్ పనులు ప్రారంభించిన జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్

📰 Generate e-Paper Clip

నారాయణవనం ఆగస్టు 2 (గరుడధాత్రి న్యూస్) మండలంలోని భీముని చెరువు జడ్పీ ఉన్నత పాఠశాలలో సుమారు 2 లక్షల రూపాయల వ్యయంతో ఫ్లోరింగ్ పనులను ఆదివారం జిల్లా జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు నారాయణవనం జడ్పిటిసి కోనేటి సుమన్ కుమార్, హెచ్ఎం సోమశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి సుమన్ మాట్లాడుతూ ఉపాధ్యాయ బృందం ఆర్థిక సహకారంతో పాటు తాను ఈ పనులను చేపట్టడం వల్ల విద్యార్థులకు స్టడీ అవర్ కి ఎంత ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చెప్పి ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!