డెబ్భతిన్న రెండు విద్యుత్ స్తంభాలు
బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్27
బైరెడ్డిపల్లి మండలం లోని మూలతిమ్మినేపల్లి చెరువు కట్ట పై మంగళవారం జల్లి లారీ బోల్తాపడింది. ఈ సంఘటనలో రెండు విద్యుత్ స్తంభాలు విరిగినట్లు తెలుస్తున్నది.
అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం లేదు.కొలమాససనపల్లి క్వారీ నుండి జల్లి తరలిస్తుండగా మూలతిమ్మినేపల్లి చెరువు కట్ట పై లారీ అదుపుతప్పి బోల్తా పడగా ఇనుప కంచె అడ్డుకొనడంతో ప్రమాద త్రీవత తగ్గింది.
